శ్రీ గురుపరంపరాభ్యాం నమః
"బహుజన్మకృతాత్ పుణ్యాల్లభతే-సౌమహాగురుః లబ్దాముంన పునర్యాతి శిష్యఃసంసారబంధనమ్"
ఎన్నో జన్మలలో చేసిన పుణ్యాలవలన ఇటువంటి మహా గురువు లభిస్తారు. అట్టి మహాగురువును పొందిన తర్వాత శిష్యుడు, తిరిగి ఈ సంసార బంధనము పొందడు == శ్రీ గురుగీత.
ఆధ్యాత్మిక తత్వవిచారణకు ప్రాచుర్యం కల్పించి, జ్ఞానసముపార్జన వేగవంతం చెయ్యాలని మా ఆకాంక్ష. దీని వలన ఆధ్యాత్మికజ్ఞానలోతులకు వెళ్లి ఆ రహస్యాలను తెలుసుకుని, అనుభవాలను పొంది, వాటిని అందరితోను పంచుకోవాలనే మాప్రయత్నం. ఈ మా ప్రయత్నంలో అందరు సహకరించ ప్రార్ధన.
దీనికి ఆ గురు పరంపర యొక్క ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాము.

సందర్శకులు